
కుమ్మరి శాలివాహన తెలంగాణ పెళ్లి సంబంధాల వివరాల నమోదు ఇది కేవలం కుమ్మరి శాలివాహన తెలంగాణ మిత్రులకి మాత్రమే. మీరు మీ ఇంటి అబ్బాయి లేదా అమ్మాయి పెళ్లి సంబంధాలకోసం చూస్తున్నట్లయితే ఈ గూగుల్ ఫారం లో మీ వివరాలని పొందుపరచండి. జిల్లా ల వారీగా మండలాల వారీగా మీ వివరాలని నమోదు చెయ్యాల్సి ఉంటుంది. > ప్రతి వారం మీరు ఇచ్చిన వివరాలని ఉచితంగా పంచుకోవడం జరుగుతుంది. > ఎవరైనా ఈ సేవని దుర్వినియోగం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. > ఇది పూర్తిగా ఉచితమైన సేవ. ఈ లింక్ ని మీ బంధుమిత్రులతో షేర్ చేస్కోవచ్చు. ఈ కింది లింక్ ని క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి https://forms.gle/WzC1FXcd2oUoE2XPA